How to Get Traffic on website in Google 2021 | GoogleTelugu

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు GoogleTelugu వెబ్సైట్. ఈరోజు మనం వెబ్ సైట్ కి How to increase Traffic on Blog  అన్నది  తెలుసుకుందాం. ముందుగా మనం కొన్ని వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ ఏ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలుసుకుందాం ఎందుకంటే కొత్తగా మీరు వెబ్ సైట్ ను ప్రారంభించిన టు అవుతే.

మీ వెబ్ సైట్ కు ట్రాఫిక్ అన్నది రావడం చాలా కష్టం అవుతుంది. మీకు ట్రాఫిక్ అన్నది రావాలి అంటే కచ్చితంగా కింద మీకు కనిపిస్తున్న వెబ్సైట్లను విజిట్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వెబ్సైట్ లో చాలా ట్రాఫిక్  రావడం జరుగుతుంది కాబట్టి.

మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దామా….

పైన చూసిన వెబ్సైట్లలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ వెబ్ సైట్ కు ట్రాఫిక్ అన్నది రావడం జరుగుతుంది ఇన్ స్టెంట్ గా.Get Traffic on Your Blog in Social Media

మీ వెబ్సైట్ గూగుల్లో కనిపించాలంటే మనం ఏం చేయాలి…?

ఎవరైనా నా మీ వెబ్ సైట్ లోని పోస్టుని గూగుల్ లో Keyword ద్వారా మీ వెబ్ సైట్ కు రావాలంటే seo అన్నది చేయాల్సి వస్తుంది. కానీ ఎటువంటి  SEO చేయకుండా మీ వెబ్ సైట్ కు ట్రాఫిక్ రావాలంటే మాత్రం పైన చూపించిన వెబ్సైట్లో, మీ వెబ్ సైట్ యొక్క పోస్టులను రోజు పోస్ట్ చేస్తూ ఉండాలి.

ప్రతిరోజు మీ వెబ్ సైట్ లో ఒక పోస్ట్ అన్న చేస్తూ ఉండాలి అప్పుడే మీ వెబ్ సైట్ కు ట్రాఫిక్  రావడం జరుగుతుంది. ఒక్కసారి మీ వెబ్ సైట్ కు ట్రాఫిక్ అన్నది రావడం స్టార్ట్ అవుతాయి. ప్రతి నెల మీ వెబ్ సైట్ కు కొన్ని వేల మంది రావడం స్టార్ట్ అవుతుంది.

అయితే వెబ్ సైట్ కు SEO అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. మనం మన వెబ్ సైట్ కు ఎంతో బాగా seo చేస్తే గాని గూగుల్ లో లో టాప్ లో కనిపించదు. మన వెబ్ సైట్ కు search engine optimization ద్వారా మంచి ట్రాఫిక్ రావాలంటే మనం ప్రతి పోస్ట్ కు seo చేయాలి.

మీకు నా ఆర్టికల్ నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులకు షేర్ చేయగలరు
                                     ధన్యవాదములు…..

మీకు నా ఆర్టికల్ ద్వారా ఏమైనా నా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో లో నాకు తెలియజేయగలరు.

How to Get Traffic on website in Google 2021

Leave a Comment