How to improve on page seo in 2021 – Google Telugu

How to improve on page seo

How to improve on page seo  హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గూగుల్ తెలుగు ఈరోజు మనం మన వెబ్ సైట్ కి ON PAGE మరియు OFF PAGE SEO అన్నది అది ఎలా చేయాలో తెలుసుకుందాం జనరల్ గా మనం ఒక ఆర్టికల్ రాసేటప్పుడు ఆ ఆర్టికల్ కి సెట్ అయ్యే విధంగా ఒక మంచి టైటిల్ పెడతాము.

అలాగే ఆ ఆర్టికల్ లో మంచి మంచి ఫొటోస్ పెడుతూ ఉంటాము ఇలా ఎన్నో ఆన్ పేజ్ seo లో ఉంటాయి. ఇవన్నీ మనం ఒక Google Extention ద్వారా తెలుసుకోవచ్చు. మరి అది ఏంటో తెలుసుకుందామా…..

ముందుగా మీరు మీరు గూగుల్ కి వెళ్లి woorank extention అని సరి చేయండి. ఇప్పుడు మీరు కింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేయండి.

తర్వాత మీకు ఆ extention అన్నది ఈ విధముగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు Add To Chrome అని అని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఆ Extention కనిపిస్తుంది.

How to improve on page seo in 2021 - Google Telugu

ఒకసారి ఆ Extention నీ క్లిక్ చేసి చూడండి ఇ మీ వెబ్ సైట్ కు ఎంత ఉందో కనిపిస్తుంది దీన్నిబట్టి మీరు మీ వెబ్ సైట్ కు ఆన్ పేజ్ ఎస్ సి ఓ అన్నది చేసుకోవచ్చు.

How to improve on page seo in 2021 - Google Telugu

ఇందులో ఉన్న మరిన్ని ఆప్షన్స్ ని వాడుకోవాలి అనుకుంటే ఈ EXTENTION నీ కొనుక్కోవాలి.

మీకు నా ఆర్టికల్ నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులకు షేర్ చేయగలరు.

మీకు నా ఆర్టికల్ లోనా ఏదైనా సందేహం ఉన్నట్టయితే కింద కామెంట్ లో తెలియజేయగలరు……

How to improve SEO performance

More About Blogging

Are You Quiz Player

Leave a Comment