What is silo structure seo in Telegu 2021 – GoogleTelugu

What is silo structure seo in Telegu?

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గూగుల్ తెలుగు. ఈరోజు మనం silo structure అంటే ఏంటో తెలుసుకుందాం.silo structure అంటే seo లో లో చాలా చాలా ముఖ్యమైనది అని తెలుసుకోవచ్చు. మన వెబ్సైట్ గూగుల్ లో టాప్ లోకి రావాలి అంటే ఇది ఒక్క మేజర్ పార్ట్ అని తెలుసుకోవచ్చు.అసలు ఈ silo structure అంటే మన వెబ్ సైట్ యొక్క డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు, లేదా మన వెబ్ సైట్ యొక్క లింక్స్ అనికూడా చెప్పుకోవచ్చు.

ఉదాహరణకి నేను manabadi.co.in ఈ వెబ్సైట్ని తీసుకున్నాను. ఈ వెబ్ సైట్ లో చూడండి మీకు ముందుగా రీసెంట్ ఎగ్జామ్స్ ఒక్క రిజల్ట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు, అలాగే ఇక్కడ అ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్ డేట్ ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు.

కానీ మీరు గమనించారా ఈ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయబడింది.

ఒకసారి ఇప్పుడు చూడండి వెబ్ సైట్ ఓపెన్ చేయగానే మొత్తం చాలా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, చాలా హాల్టికెట్స్ కనిపిస్తున్నాయి, చాలా నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి, ఈ ఒక్క పేజీలోనే చాలా Keywords ఉన్నాయి. దీన్నిబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే SEO లో మనం Backlinks జనరేట్ చేయాలంటే Off Page Seo చేస్తాము. అప్పుడు ప్రతిసారి మనం ఏదైనా ఒక Keyword నీ టార్గెట్ చేస్తూ చేస్తాము. మనం Target చేసిన Keywords నా అన్ని, Homepage లో ఉండటం ద్వారా అ మన వెబ్సైట్కు చాలా ట్రాఫిక్ రావడం జరుగుతుంది.

ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ SILO STRUCTURE అంటే ఏంటో.

ఫ్రెండ్స్ మీకు గనుక నా ఆర్టికల్ నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులకు షేర్ చేయండి.

ఫ్రెండ్స్ మీకు ఈ ఆర్టికల్ ద్వారా ఏదైనా సందేహం ఉన్నట్టయితే దయచేసి నాకు కామెంట్ చేయండి ఇ నేను మీ కోసం వన్ అవర్ ఒక ఆర్టికల్ రాశి పబ్లిష్ చేస్తాను.

ధన్యవాదములు….. More Related Articles

Are You Quiz Player Click Here

Leave a Comment