Title Generator Tool For Blog Post and YouTube Videos 2021

Title Generator Tool For Blog Post and YouTube Videos 2021

Title Generator Tool For Blog Post and YouTube Videos 2021 హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన యొక్క యూట్యూబ్ వీడియోస్ కి అలాగే మన వెబ్ సైట్ లో రాసే ఆర్టికల్ కి ఒక మంచి టైటిల్ ని ఎలా ఎంచుకోవాలో చెప్తాను. టైట్ గా ఉన్నది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే జనాలు టైటిల్ ని చూసి మన వెబ్ సైట్ కు వస్తుంటారు. అందుకని టైటిల్స్ ని ఎంత బాగా ఎట్రాక్టివ్ గా పెడితే అంతమంది వస్తుంటారు.

ఇప్పుడు మనం ఒక మంచి టైటిల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం rytr.me అన్న వెబ్సైట్ కు వెళ్లాలి. ఇక్కడ మనం స్టార్ట్ రైటింగ్ అని ఉంది కదా, దానిమీద మనం ఫీడ్ చేయాలి. తర్వాత మనం మన మన జిమెయిల్ ఐడి, పాస్వర్డ్ నీ సబ్మిట్ చేయాలి. అప్పుడు మన జీమెయిల్ ఐడీ కి ఒక వెరిఫికేషన్ కోడ్ అన్నది వస్తుంది.

ఆ కోడ్ ని మనం ఈ వెబ్సైట్ లో సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసిన వెంటనే మనకి మీ యూజర్ నేమ్ ని ఎంటర్ చేయండి అని అడుగుతుంది. అప్పుడు మనం ఒక యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఈ సైట్ యొక్క డాష్ బోర్డ్ అన్నది ఓపెన్ అవుతుంది.

ఇప్పుడు మనం లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ అన్న దగ్గర కన్విన్సింగ్గా పెట్టాలి, దగ్గర బ్లాక్ ఐడియా అని పెట్టండి, Primary Keyword దగ్గర ఏదైనా ఒక keyword నీ ఎంటర్ చేయండి, తర్వాత రైట్ ఫర్ మీద క్లిక్ చేయాలి.

అంతే మనకు కావాల్సిన టైటిల్స్ అన్నవి లభ్యమవుతాయి. ఇప్పుడు మనం మాకు నచ్చిన టైటిల్స్ ని పెంచుకోవాలి, ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఇక్కడి నుంచి మనం చేయవచ్చు.

ముఖ్య గమనిక ఈ సైట్ అన్నది ఫ్రీ సర్వీస్ కాదు, ఒక 4 లేదా 5 సార్లు ఫ్రీగా మనకి సర్వీస్ ఇస్తుంది. ఆపై మనకు డబ్బులు అన్నది అడుగుతుంది.

మీకు నా ఆర్టికల్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.

More Related Articles

Leave a Comment