Best web 2.0 sites list | High Authority Links

 High Authority Links

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన వెబ్ సైట్ కి web2.0 నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు ఈ web 2.0 sites list అంటే ఏంటో తెలుసుకుందాం. మన వెబ్ సైట్ ని వేరే వెబ్సైట్లలో, మంచి ర్యాంకింగ్ ఉన్న వెబ్సైట్లలో ఇండెక్స్ చేస్తే, లేదా రిజిస్ట్రేషన్ చేస్తే.

మన వెబ్ సైట్ కి ఒక ఒక మంచి Domain Authority అన్నది పెరుగుతుంది దీనివల్ల మన వెబ్సైట్ గూగుల్ లో లో చాలామందికి కనిపిస్తుంది. మన వెబ్ సైట్ లో ఏ పోస్టు చేసిన సరే గూగుల్ లో జనాలకి కనిపిస్తుంది. మన వెబ్సైట్ టాప్ లోకి రావాలంటే ఈ web 2.0 అన్నది ఇది ఒక పార్ట్.

కానీ మనం ఈ వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్ చేసేముందు ప్రతి వెబ్ సైట్ కి ఒక్క ర్యాంకింగ్ అన్నది ఉంటుంది. ఆ రాంకింగ్ ని మనం తెలుసుకుని అప్పుడు మనం ఆ వెబ్ సైట్ లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అప్పుడే మన వెబ్సైట్ స్ట్రాంగ్ అవుతుంది. మరి ఆ వెబ్ సైట్ లలో రిజిస్ట్రేషన్ చేసుకుందామా.

ఈ క్రింద కనిపించిన వెబ్సైట్ల లింకులను క్లిక్ చేసి ఇ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

web 2.0 submission sites lists Domain AuthorityPage Authority
sites.google.com9851
Medium9576
wix9486
wikipedia.org9381
quora9376
weebly9361
livejournal9298
bloglovin9167
strikingly9074
wordpress8892
tumblr87100
blogger8682
yola8383
jimdofree7344
storeboard5058
linkedin9897
skyrock92100
justpaste9064
ucoz8968
simplesite8868
minds8866
webs8783
hi58576
tagged8164
bravenet7773
squarespace7568
jimdo7464
blogsome7464
hpage7161
penzu6364
snappages6259
imcreator6159
mozello5959
bcz5357
fc25260
site1235158
flazio5158
webstarts4855
doodlekit4770
weblium4347
webgarden3861
goodnightjournal4347

మీకు గనక నా ఆర్టికల్ నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయగలరు, అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ చెయ్యగలరు.

Check out New: Adsense Google Account For Youtube And Website

Leave a Comment